ఎంతో మంది, నా లాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు - దర్శకుడు శరత్ మండవ *Launch | Telugu OneIndia

2022-07-19 108

Rama Rao On Duty is a action entertainer movie directed by Sarath Mandava. The movie casts Ravi Teja and Divyansha Kaushik are in the main lead roles. The Music composed by Sam CS while cinematography done by Sathyan Sooryan ISC and it is edited by Praveen KL. The film is produced by Sudhakar Cherukuri under Sri Lakshmi Venkateshwara Cinemas banner. Rama Rao On Duty Trailer Launch Event | రామారావు ఆన్ డ్యూటీ అనేది శరత్ మండవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి సినిమాటోగ్రఫీ అందించారు మరియు దీనికి ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

#Ramaraoonduty
#sharathmandava
#SamCS
#Sudhakarcherukuri
#Divyanshakaushik
#Tollywood
#Raviteja
#massmaharajaraviteja
#ramaraoondutytrailer